స్తుతించీ ఆరాధింతును ఘనపరచి కీర్తింతును


Song no:

స్తుతించీ ఆరాధింతును - ఘనపరచి కీర్తింతును ॥2॥
నాస్తుతులకు అర్హుడవు ప్రియప్రభువా వందనమూ ॥2॥
రక్షకా నీకే స్తుతులూ -యేసయ్యా నీకే మహిమ ॥2॥స్తుతించి॥                      

1.నిర్మించితివీ రూపించితివీ - నీ స్వరూపమున  ॥2॥
నీజీవము నాకిచ్చితివే నను జీవింపజేసితివే  ॥2॥
నను జీవింపజేసితీవే           ॥రక్షకా॥                   

2.పాపపు ఊబి నుండి నన్ను లేవనేత్తితివే   ॥2॥
నీరక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే  ॥2॥

విడుదలనిచ్చితివే                ॥రక్షకా॥