Song no:
సజీవమైన రాళ్లు దేవుని సాక్షాలు "2"
ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా "2"
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ "2"
1 మనుషులు మము ద్వేషించినా
మనసును భహు భాధించినా
విసర్జించబడి.. వెలివేయబడి..
ఆత్మీయ మందిరమైతిమి
సంతోషమే సమాధానమే
ఆనందమే మనకు "సజీవమైన"
2. ఉన్నవి మరి రానున్నవి
శ్రమలు పలు శోధనాలైన
జయించుటకొరకు.. అభిషేకామిమ్ము...
దహించు అగ్నితో నింపుము...
సజీవుడా, వున్నవాడా
అనువాడవు నీవు "సజీవమైన"
Praise to the father, praise to the son,
we praise to the holly god "2"
we praise to the holly god "2"
Sajeevamaina raallu devuni sakshyalu.. "2"
Prathyekamaina janamuga devuni swasthyamuga.. 2
Hallehluya Hallehluya Hallehluya amen.. "2"
1. Manushulu... Mamu dweshinchina_Manasunu bahu badhinchina.. "2"
Visarjinchabadi... Veliveyabadiii.. Aatmiyamandiraa maithimi
Santhosthame samadhaname aanandame manaku.. "2"
"Sajeeva"
2. Unnavi mari raanunnavaina, sramalu palu shodhanalaina
Jayinchutakoraku.. abhishekamimmu...
Dahiyinchu agnitho nimpumu...
Sajeevuda, unnavada, anuvadavu neevu..."2"
" Sajeeva"
Praise to the father, praise to the son, we praise to the holly god "2" we praise to the holly god "2"