నిన్నుస్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా


Song no:

నిన్నుస్తుతించడానికి  సిగ్గుపడను యేసయ్యా
నిన్నుప్రార్థించడానికీ  వెనుకాడనును(అలసిపోను) నేనయ్యా
నాకున్నస్వరము నాకున్న కరము
నాకున్నధనము నాకున్న స్థలము
నీపనికోసం ఉపయోగిస్తా పని కోసం కార్చైపోతా
నీపనికోసం అర్పిస్తానయ్యా (2)
నాకున్నటైము నాకున్న పేము
నాలోనిజోరు నాలో  హుషారు
నీపనికోసం కేటాయిస్తా పని కోసం పరుగులు తీస్తా
నీకోసంపని చేస్తానయ్యా(2)
నాకున్నచదువు నాకున్న పరువు
నాకున్నపదవి  నాకున్న చెలిమి
నీపనికోసం పక్కన పెడతా నీ పని కోసం ప్రాణం పెడతా
నీకోసం జీవిస్తానయ్యా(2)
ads
Blogger ఆధారితం.