హోమ్ప పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధన ప్రాణ ప్రియుడా నీకు ఆరాధన Song no: పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధన ప్రాణ ప్రియుడా నీకు ఆరాధన నీకే నీకే నీకే నీకే ఆరాధన నీకే నీకే నీకే నీకే ఆరాధన విడిపించేవాడా ఆరాధన స్వస్థపరచేవాడ నీకే ఆరాధన నడిపించెవాడా ఆరాధన బోధించే వాడా నీకే ఆరాధన జయమిచ్చువాడా ఆరాధన జయశీలుడా నీకే ఆరాధన నీకే