Ningini nelanu yekamu chesina నింగిని నేలను ఏకము చేసిన పండుగ

నింగిని నేలను ఏకము చేసిన పండుగ
నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ
అ.ప. : క్రిస్మస్‌ హాపీ క్రిస్మస్‌ క్రిస్మస్‌ మెర్రీ క్రిస్మస్‌
జ్ఞానుల జ్ఞానము వ్యర్ధము చేసిన పండుగ
రాజుల గుండెలో అలజడి రేపిన పండుగ
దీనుల ప్రార్థనకు ఫలముగ వచ్చిన పండుగ
పాపుల కోసము రక్షణ తెచ్చిన పండుగ
యూదుల కలలన్నీ నిజముగ మార్చిన పండుగ
బాధల బ్రతుకులలో నెమ్మది కూర్చిన పండుగ
أحدث أقدم