Ninnu yennatharama naa prema నిన్ను ఎన్నతరమ నా ప్రేమ వరమనా

నిన్ను ఎన్నతరమ నా-ప్రేమ వరమనా
జీవజలమా నా పూర్ణబలమా (2)
జగమంత పాపంతో-నిండిన సమయములో (2)
పాపినైన మమ్ము పావనుగా చేసావు
నీ ప్రేమ చూపించి మము ఎంతో ప్రేమించి
ఆకాశమంత ప్రేమతో వెలిగే
భూలోకమంతా నీతియై వెలిగే (2) ..నిన్ను
హృదయాలు మలినముగా-వుండిన సమయములో
నిలువెల్ల మము కడిగి శుద్ధులుగా చేసావు
నీ కరుణ చూపించి మమునెంతో ప్రేమించి
ఆకాశమంతా ప్రేమతో వెలిగే
భూలోకమంతా నీతియై వెలిగే ..నిన్ను
أحدث أقدم