Ninnu chudaga vacchinadura నిన్ను చూడగ వచ్చినాడురా దేవదేవుడు

నిన్ను చూడగ వచ్చినాడురా దేవదేవుడు
గొప్పరక్షణ తెచ్చినాడురా యేసునాధుడు
లోకమే సంతోషించగా - ప్రేమనే పంచే క్రీస్తుగా
అ.ప. : బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా
పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా
దేవునికోపమునుండి తప్పించే ప్రియపుత్రుడాయెనే
ముట్టుకో ముద్దు పెట్టుకో
గుండెలో కొలువైయుండి దీవించే ధనవంతుడాయనే
ఎత్తుకో బాగా హత్తుకో
తోడుగ వెంటే ఉండి రక్షించే బలవంతుడాయనే
చేరుకో నేడే కోరుకో
أحدث أقدم