Naa pranamu ninne koruchunnadhi yesayya na swaaramu నా ప్రాణము నిన్నే కోరుచున్నది యేసయ్యా నా సర్వము నిన్నే వేడుచున్నది


Song no:

నా ప్రాణము నిన్నే కోరుచున్నది యేసయ్యా
నా సర్వము నిన్నే వేడుచున్నది మెస్సయ్యా
నీవే జ్ఞానమనీ నాకు ధ్యానమనీ
నీవే సర్వమనీ నాకు ప్రాణామని

నాలోన వున్నది నీవేనని
నను నడిపించునది నీవేనని
నీ కొరకే ఇల బ్రతకాలనీ
నిత్యము నీ ప్రేమ చాటలని

పాపపు జీతం మరణమని
పాపికి లేదు మోక్షమని
పరముకు మార్గము నీవేనని
నీవైపు చూస్తూ నడవాలని

أحدث أقدم