Chinni yesayya chinnari yesayya చిన్ని యేసయ్య చిన్నారి యేసయ్య

చిన్ని యేసయ్య -  చిన్నారి యేసయ్య
జన్మించినావా-  నీవు పశుల పాకలో
మరోసారి జన్మించు – మా గుండెలో   “ 2”
కన్యమరియ గర్భమందు – కరుణామయ
వెలిశావా ఇలపాపిణి – రక్షింప
ప్రేమా మూర్తివైన నీ ప్రేమను నే కనుపరచ  “2”
మరొసారి జన్మించు  మా గుండెలో  “2”
ధూత ఆన వాళ్లతో గొల్లలు నిన్ను చూశారు
నక్షత్ర గుర్తుతో జ్ఞానులు, నిన్ను వెదికారు
మమాధి నేత్రాలతో – నీ రూపము చూడ
మరొసారి మా గుండెలో  జన్మించవా  “2”
పాపాచీకటి చేత – ప్రాబలేను ఈ ప్రపంచం
నీ పావన జన్మతో – ప్రకాశించే లోకము
మా అంధకార హృదయాన్ని ప్రకాశింపచేయు
మరొసారి మాగుండెలో జన్మించవా      “2”
Blogger ఆధారితం.