-
ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా “2”
బందకాలను తెంచివేయును యేసుడే ఉన్నాడని
అనాదైనా , అబాగ్యులైనా నేనున్నానని “2” || ఒక వార్త || -
అగ్నిలో బాప్థిస్మమియ్యను యేసుడే ఉన్నాడని
సాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని “2”|| ఒక వార్త ||
చీకటిలో ఉన్నా వారికి వెలుగై తాను ఉన్నాడని ”2”
ఒక వార్త తెలిసెను మనకు , శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా