Manna Madhuri
Song no:
మనుషులను నమ్ముట కంటే
యేసయ్యను నమ్ముట మేలు " 2 "
యేసయ్యను నమ్ముట ఎంతో మేలు
హల్లెలూయ నాయేసయ్య
ఎంతో నీప్రేమ ఎంతో నీప్రేమ
హల్లెలూయ నాయేసయ్య
ఎంతో నీప్రేమ ఎంతో నీప్రేమ
నీ ఆజ్ఞలు తృణీకరించాను
నీ వాక్యము నేను వ్యతిరేకించి " 2 "
పశ్చాత్తాపముతోను నీయొద్దకు చేరాను
నన్ను క్షమించుమో ప్రభువా
నన్ను క్షమించుమో నా ప్రభువా
"మనుష్యుల"
వేటగాని ఉరి నుండి
నన్ను విడిపించావు యేసయ్య " 2 "
కనికర స్వరూపుడా
కరుణించుము నీప్రేమతో " 2 "
నీ సత్యమార్గములో నన్ను నడువనీ " 2 "
"మనుష్యుల"
Song no:
మనుషులను నమ్ముట కంటే
యేసయ్యను నమ్ముట మేలు " 2 "
యేసయ్యను నమ్ముట ఎంతో మేలు
హల్లెలూయ నాయేసయ్య
ఎంతో నీప్రేమ ఎంతో నీప్రేమ
హల్లెలూయ నాయేసయ్య
ఎంతో నీప్రేమ ఎంతో నీప్రేమ
నీ ఆజ్ఞలు తృణీకరించాను
నీ వాక్యము నేను వ్యతిరేకించి " 2 "
పశ్చాత్తాపముతోను నీయొద్దకు చేరాను
నన్ను క్షమించుమో ప్రభువా
నన్ను క్షమించుమో నా ప్రభువా
"మనుష్యుల"
వేటగాని ఉరి నుండి
నన్ను విడిపించావు యేసయ్య " 2 "
కనికర స్వరూపుడా
కరుణించుము నీప్రేమతో " 2 "
నీ సత్యమార్గములో నన్ను నడువనీ " 2 "
"మనుష్యుల"