Thara velasindhi aa nimgelo dharani murisindhi తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది


Song no:


తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చిది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని(2)
మందను విడిచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములే
ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే
స్తోత్రర్పనే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్బాటమే
బంగారమును సాంబ్రాణియు బోళబును తెచ్చాములే
ఆ ఇంటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2
మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కోలిచాములే
మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే

Blogger ఆధారితం.