Song no:
నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్ *"2"*
తల్లి ప్రేమను మించినది *(లోక)*
నిన్ను నేను ఎన్నడు విడువను *"2"*
నిత్యము నీతోనే జీవింతున్ సత్య సాక్షిగా
*(1)*
నిత్య రక్షణతో - నన్ను రక్షించెన్ *"2"*
ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై
నీ పోలికగా ఉండుటకై *"2"*
నా సర్వము నీకే అర్పింతున్
పూర్ణానందముతో నీకే అర్పింతున్
*(2)*
నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్ *"2"*
మేఘ రధములపై రానైయున్నాడు
యేసురాజుగా రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి *"2"*
స్వర్గ రాజ్యములో యేసున్
సత్యదైవం యేసున్ *"నిత్య ప్రేమతో"*