الصفحة الرئيسيةSreekaanth🎤 యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా byOnline Lyrics List —أغسطس 26, 2024 0 య యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా (2) || యేసన్న || ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచె (2) యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2) అటులనే నీవును దాగెదవా (2) || యేసన్న || జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో (2) కలిసిన స్వరము పిలిచిన యేసు (2) పిలిచిన పిలుపును నీవింటివా (2) || యేసన్న || ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము (2) ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2) కానాను చేరగా కదిలి రావా (2) || యేసన్న || Yesanna Swaramannaa Neeveppudainaa Vinnaavaa (2) || Yesanna || Edenu Thotalo Aadaamu Chedagaa Aa Devude Piliche (2) Yehova Edutanu Aadaamu Daagina (2) Atulane Neevunu Daagedavaa (2) || Yesanna || Janamula Shabdamu Jalamula Shabdamu Balamaina Urumulatho (2) Kalisina Swaramu Pilichina Yesu (2) Pilichina Pilupunu Neevintivaa (2) || Yesanna || Aanaadu Devudu Moshenu Piluvagaa Aalakinchenu Swaramu (2) Eenaadu Neevunu Ee Swaramu Vinagaa (2) Kaanaanu Cheraga Kadili Raavaa (2) || Yesanna || أحدث أقدم