Naa thandri neeve na devudavu neve నా తండ్రి నీవే నా దేవుడవు నీవే

నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే - నీవే ||నా తండ్రి||

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||


నా అడుగులు తప్పటడుగులై - నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి (2)
పగలు ఎండ దెబ్బయైనను - రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||


గాడాంధకార లోయలో - నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి (2)
వేయిమంది కుడి ఎడమకు - కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ


యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||


యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా  (4)
Copyright © Lyrics List. Designed by OddThemes