Nee premaku sati lene ledhu Lyrics


నీ ప్రేమకు సాటి లేనే లేదు - ప్రేమారూపా యేసురాజా

1. నింగియందునా నేలయందునా పాతాళమందునా - ఎందైనగానీ
 నీకన్నా అధికులు ఎవరూ లేనే లేరు

2. పాపినైన నాకొరకు పరలోకం విడచినదెవరూ
 నా పాపముల కొరకై సిలువలో మరణించినదెవరూ
 క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే

3. ధరలోని ధనధాన్యములు నన్ను వీడినా
 ఇలలో నా సరివారు త్రోసివేసినా
 ఇహమందు పరమందు నా ధనము నీవే
أحدث أقدم