Lokam chudara yentho bhayamkaram Lyrics


లోకం చూడరా ఎంతో భయంకరం } 2
మనిషే లేడురా తోటి మనిషి ప్రేమించే మనిషే లేడురా } 2

ఘోరమైన మృగాలు సంచరిస్తున్నాయి
ప్రేమనూ రాగాలు అంతరిస్తున్నాయి } 2
రక్షణ పొందిన ఓ   కైస్తవా .........
దేశం కోసం ప్రార్ధన చేయవా....
ఇవి కడగుర్తులు అని మోక్షానికి యేసే మార్గమని ఎలుగెత్తి చాటావా...




రాజ్యం మీదకి రాజ్యాలు కరువులు  భూకంపాలు
సునామీలు వరదలు అంతు చిక్కని రోగాలు } 2
శాపం సంకెళ్లతో బందిస్తుండగా
శోకం విడనాడక శోధిస్తుండగా


దుష్టత్వం లోభత్వం జారత్వము వ్యభిచారం   } 2
లంచాలు నయవంచనలు కలహాలు ద్వేషాలు  } 2
పాపం  పరాక్రమమై
మరణం కిటికీలు ఎక్కి మింగ పొంచివుండగా


నశించిపోయే ఆత్మలు సువార్త అందని ప్రాంతాలు
విగ్రహాలు ఆరాధనలు   అబద్ధమైన బోధలు  } 2
అగ్నిలో పడిన వారిని పైకి లాగుటకు
ఆ నిత్య రాజ్యములో ప్రభువుతోనే వుండుటకు


أحدث أقدم