Salepurugu vantidhira sathanu Lyrics


సాలెపురుగు వంటిదిరా సాతాను
ఆశల వలయం నీకై అల్లెను    } 2

చేరనీదు నిన్ను పరలోకం



నేత్రాశ శరీరాశ జీవపుడంబం
మానవ పతనానికి ఇది ప్రారంభం
ఇది సాతాను పెట్టిన ప్రమాదము
చిక్కుకొని  పోయారు కోట్లమంది నరులు

మద్యము  వ్యభిచారం  ఐశ్వర్యము
వీటి మత్తులో జోగుతుంది ఈ లోకము
ఇది పరలోకరాజ్యమునకు ఆటంకములు
నరకానికి చేర్చేందుకు  చక్కని దారులు

గురివద్దకు పక్షివలె పరుగు తీయక
గురిలేని సోదరా ఎందుకు ఆవేదన
దరిచేరుము యేసుని ప్రేమించే ప్రేమించే ప్రభువుని

 





వర్క్ జరుగుతుంది

أحدث أقدم