కీర్తించి కొనియాడి ఘన పరతును - స్తోత్రించి స్తుతియించి
నిను పాడెదన్
యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా "2"
ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన "2"
1. దేవాది దేవుడవు పరలోకమును వీడి - మానవ రూపాన్ని
ధరియించినావు
రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు - నీవే మా రక్షణ
విమోచకుడా "2" "యేసయ్య"
2. మమ్మెంతగానో ప్రేమించినావు - నీ ప్రాణములనే అర్పించినావు
"2"
మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు - నీవే మా రక్షణ విమోచకుడా
"2" "యేసయ్యా"
3. ఆశ్చర్య కరుడవు ఆలోచనా కర్త - భలవంతుడైన మా దేవుడా "2"
నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా - నీవే మా రక్షణ విమోచకుడా "2"
"యేసయ్యా"
Home Unlabelled Keerthinchi koni yadi lyrics
Keerthinchi koni yadi lyrics
By Online Lyrics List At ఫిబ్రవరి 27, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి