Yehova koraku yedhuru chudu manasa lyrics యెహొవా కొరకు ఎదురుచూడు మనసా

యెహొవా కొరకు ఎదురుచూడు మనసా
సిగ్గునొందనియ్యడు నా తండ్రి నిన్ను
కష్టమైనా కన్నీరైనా ఒపికతో నీ పరుగును కొనసాగించు
1. బలమైన హస్తముతో తన ప్రజలను విడిపించి
అరణ్యంలో తోడుండి సముద్రంలో మార్గమేసి
చేయిపట్టి వారిని అద్దరికి చేర్చిన
2. అన్నలచే అమ్మబడి అనాధగా అలమటించి
చెరసాల పాలై చింతలలో మిగిలినా
యోసేపుకు తోడుండి బహుగా హెచ్చించినా

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.