నిన్ను వెంబడించెద – నీ కాడి మోయుదున్
నీదు పాదములచెంత – నేనేర్చుకొందును,
మాదిరి నీవే – నెమ్మది నీవే – దీనుడవు యేసయ్యా
1. పాపాంథకారం లో నుండి – రక్షించి వెలిగించితివి
పరిశుద్ధమైన పిలుపుతో – నీవెంబడి రమ్మంటివి
2. లోకాశలన్ని నీ కోసం – నేనింక ఆశించను
లోపంబులేని ప్రేమతో – నీ కోసం జీవింతును
3. పవిత్రపరచుకొందును – అర్పించు కొందును
కష్టాలు శ్రమలు రేగినా – నిను వీడిపోనయ్యా
4. ప్రేమ సువార్త ప్రకటింప – భారంబు మోపితివి
సత్యమార్గంబు చాటగ – పంపుము నా ప్రభువా
Home Unlabelled Ninnu vembadinchedha nee kadi lyrics నిన్ను వెంబడించెద – నీ కాడి మోయుదున
Ninnu vembadinchedha nee kadi lyrics నిన్ను వెంబడించెద – నీ కాడి మోయుదున
By Online Lyrics List At జనవరి 08, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి