నిలిచె నీ రేయీ
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

(It Came Upon a Midnight Clear Music bit)
1. ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో (Female)
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరి -ఈ భువిలో (Male)
(music bit)
ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో (Female)
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరీ భువిలో (Male)
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో (Female)
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
(It Came Upon a Midnight Clear Music bit)
2. ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము (Female)
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త (Male)
(music bit)
ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము (Female)
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త (Male)
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో (Female)
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో
3. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకై ఆకలి నీకుందా (2X)
యేసు నాథునితో సహవాసం నీకుందా .. రాకడ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి