Neeve naa pranamu lyrics నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము

నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము
నీవే నా ప్రాణము నీవే నా సర్వము  }
నీవే నా జీవము యేసయ్యా            }॥2॥
మరువలేను నీదు ప్రేమ      }
విడువలేనయా నీ స్నేహం   }॥2॥నీవే॥
               1॰
మార్గం నీవే సత్యం జీవం నీవే   }
జీవించుటకు ఆధారం నీవే       }॥2॥
బ్రతుకంత నీ కొరకే జీవింతును  }
నిన్ను నేను ఆరాధింతున్          }॥2॥నీవే॥
              2॰
తోడు నీవే నా నీడ నీవే                  }
నిత్యం నా తోడు ఉండే చెలిమీ నీవే }॥2॥
అపాయం రాకుండ కాపాడువాడవు  }
నిన్ను నేను ఆరాధింతున్                 }॥2॥నీవే॥

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes