నీ కృపయే చాలునయ్యా నీ ప్రేమే చాలునయ్యా
నీ కృపయే చాలునయ్యా }
నీ ప్రేమే చాలునయ్యా }॥2॥
నీ ప్రేమే నన్ను ఎంతో ఆదరించినది ॥2॥
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥4॥
1॰
ప్రతి ఉదయమునా లేచి మిమ్మారాధింతుము ॥2॥
నీవు లేక పోతేనే నేనే లేనయ్యా ॥2॥
నీ ప్రేమే నన్ను ఎంతో ఆదరించినది ॥2॥
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥4॥
2॰
నా కొరకే మరణించి తిరిగీ లేచిన ॥2॥
నీలా ప్రేమించేవారు నాకెవరున్నారు ॥2॥
నీ ప్రేమే నన్ను ఎంతో ఆదరించినది ॥2॥
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥4॥
NEE KRUPAYE CHALUNAYYA
nee krupaye chalunayya }
nee preme chalunayya }॥2॥
nee prme nannu yentho }
aadharinchinadhi }॥2॥
yesayya yesayya yesayya ॥4॥
1॰
prathi vudhayamuna lechi }
mimmaradhinthumu }॥2॥
neevu leka pothene }
nene lenayya }॥2॥
nee prme nannu yentho }
aadharinchinadhi }॥2॥
yesayya yesayya yesayya ॥4॥
2॰
nakorake maraninchi }
thirigee lechina }॥2॥
neela preminchevaru }
nakevarunnaru }॥2॥
nee prme nannu yentho }
aadharinchinadhi }॥2॥
yesayya yesayya yesayya ॥4॥
కామెంట్‌ను పోస్ట్ చేయండి