Song no:
- నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
- పాపం పోయెను హల్లెలూయ యేసు లేచెను హల్లెలూయ
యేసు వచ్చెను హల్లెలూయ స్తుతి గీతం పాడుదము } 2 || నీటి ||
- యేసే మార్గము హల్లెలూయ యేసే సత్యము హల్లెలూయ
యేసే జీవము హల్లెలూయ యేసు వార్తను చాటుదము || నీటి ||
- వాక్య ధ్యానము హల్లెలూయ ప్రార్థనాత్మతో హల్లెలూయ
ఏకత్వముతో హల్లెలూయ సహవాసం కోరుదమా || నీటి ||
చింత పడము మాకాపుమానము - యేసు కృప చాలును || నీటి ||
Song no:
- Nīṭi yūṭa yodda nāṭa baḍitimi vērutanni edigi phaliyintumu
- pāpaṁ pōyenu hallelūya yēsu lēcenu hallelūya
yēsu vaccenu hallelūya stuti gītaṁ pāḍudamu } 2 || Nīṭi ||
- yēsē mārgamu hallelūya yēsē satyamu hallelūya
yēsē jīvamu hallelūya yēsu vārtanu cāṭudamu || Nīṭi ||
- vākya dhyānamu hallelūya prārthanātmatō hallelūya
ēkatvamutō hallelūya sahavāsaṁ kōrudamā || Nīṭi ||
cinta paḍamu mākāpumānamu - yēsu kr̥pa cālunu || Nīṭi ||