Nee Chethilo Rottenu Nenayya lyrics నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా ||2||
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ||2||        ||నీ చేతిలో||
తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి ||2||            ||నీ చేతిలో||

అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి ||2||            ||నీ చేతిలో||

హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి ||2||               ||నీ చేతిలో||

Nee Chethilo Rottenu Nenayya
Viruvu Yesayyaa ||2||
Viruvu Yesayyaa
Aasheervadinchu Yesayyaa ||2||                ||Nee Chethilo||
Thandri Intinundi Pilichithivi Abraamunu
Aasheervadinchithivi
Abrahaamuga Maarchithivi ||2||             ||Nee Chethilo||
Ala Yaakobunu Neevu Pilichithivi Aanaadu
Aasheervadinchithivi
Ishraayeluga Maarchithivi ||2||               ||Nee Chethilo||
Himsakudu Dooshakudu Haanikarudaina
Soulunu Virichithivi
Pouluga Maarchithivi ||2||                       ||Nee Chethilo||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes