దీవించు మా తండ్రి మా భారతదేశన్ని



దీవించు మా తండ్రి మా భారతదేశన్ని
రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాని
నలిగి పోతున్న నా ప్రజలు నశించుచున్న ఆత్మలను
నలిగి పోతున్న నా ప్రజలు నశించుచున్న ఆత్మలను (దీవించు)
1) మద్యపానమే మనిషి ప్రాణమును బలి చేయుచున్నది
అలు బిడ్డాలా ఆర్తనాదాములు ఆకాశమంటుచున్నది
మరక ద్రవ్యం యవ్వన బ్రతుకులను శాసించుచున్నది
అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది
అంధకారమును తొలగించి ఆత్మ జ్యోతులను వెలిగించి (దీవించు)
2) అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరు చున్నది
మనుషులలో దుష్ కామావాంఛను  రగిలించుచున్నది(2)
హేయమైన బహు ఘోర పాపముకు తెరతియుచున్నది (2) ( అంధకారమే)
3) మతాలపేరిట మరణాహోమం  కొనసాగుచున్నది
సమత మమతలు మాటే మనిషిలో మరుగౌచున్నది (2)
రక్షసాత్వమే మనిషి తత్వమే అల్లారారు చున్నది
ప్రేమ తత్వమే పనికిరాదని తలపోయుచున్నది
రక్ష సాత్వమును తొలగించి ప్రేమ తత్వమును ప్రబలించు ( దీవించు)

Post a Comment

أحدث أقدم