వందేమాతరం (4)
భారతదేశమునకై ప్రార్ధన చేసెదం
భారత దేశమంతా రక్షణ పొందని
రక్షణ లేని వారెందరో సువార్త తెలియని వారెందరో (2)
భారతదేశమునకై ప్రార్ధన చేసెదం
భారతదేశమునకై ప్రార్ధన చేసెదం
భారత దేశమంతా రక్షణ పొందని
రక్షణ లేని వారెందరో సువార్త తెలియని వారెందరో (2)
భారతదేశమునకై ప్రార్ధన చేసెదం
దేశమంటే మట్టి కాదోయి మనుషులే కాదా...
క్రైస్తవులు ఏకమైతే లోకం మారిపోదా
క్రైస్తవులు ఏకమైతే లోకం మారిపోదా
1) ఏన్నో భేదాలున్నా మాలో భారతియత ఒకటే
ఏన్నో సంఘలున్నా మాలో యేసు రాజు ఒక్కడే
వినుము ప్రియ సంఘమా
నీవు మేలు కొంటే మహిమా( వినుము)
లోకమునకు వెలుగు నిన్ను చేసి కొరుకున్నది యేసే
నీ సాక్షం - నీ వాక్యం ఈ దేశానికవసరం
నేడైతే నీవు లేచి పూరించు సువార్త శంఖం
ఏన్నో సంఘలున్నా మాలో యేసు రాజు ఒక్కడే
వినుము ప్రియ సంఘమా
నీవు మేలు కొంటే మహిమా( వినుము)
లోకమునకు వెలుగు నిన్ను చేసి కొరుకున్నది యేసే
నీ సాక్షం - నీ వాక్యం ఈ దేశానికవసరం
నేడైతే నీవు లేచి పూరించు సువార్త శంఖం
దేశమంటే మట్టి కాదోయి మనుషులే కాదా...
క్రైస్తవులు ఏకమైతే లోకం మారిపోదా
క్రైస్తవులు ఏకమైతే లోకం మారిపోదా
2) ఏన్నో వనరుల్ ఉన్నా మనలో బీదదేశం మనదే
కారణం లంచం మానభంగం ఉన్నది గనుకే...
ఇలానే ఉంది దేశమా ఇది మారిపోతే మహిమా ( ఇలానే)
కారణం లంచం మానభంగం ఉన్నది గనుకే...
ఇలానే ఉంది దేశమా ఇది మారిపోతే మహిమా ( ఇలానే)
సాతన్ శక్తల్ అన్ని నశియించే యేసు శక్తి వల్లే
యేసు ప్రేమ యేసు బోధ ఈ దేశనికవసరం
నేడైతే మనము లేచి ప్రకటించాలి ప్రేమా..
దేశమంటే మట్టి కాదోయి మనుషులే కాదా...
క్రైస్తవులు ఏకమైతే లోకం మారిపోదా
యేసు ప్రేమ యేసు బోధ ఈ దేశనికవసరం
నేడైతే మనము లేచి ప్రకటించాలి ప్రేమా..
దేశమంటే మట్టి కాదోయి మనుషులే కాదా...
క్రైస్తవులు ఏకమైతే లోకం మారిపోదా
إرسال تعليق