الصفحة الرئيسيةPaul Emmanuel🎤 నా దేశమును కాపాడుమయ్యా byOnline Lyrics List —أغسطس 15, 2024 0 న నా దేశమును కాపాడుమయ్యా నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2) నా దేశమును కాపాడుమయ్యా నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) కానను పయనములో మోషేను నడిపితివి అద్భుతాలు చేషి గమ్యము చేర్చితివి (2) ఫరో సైన్యము మమ్ము తరుముచుండగా ఎర్ర సముద్రము ఎదురు వుండగా (2) నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2) నా దేశమును కాపాడుమయ్యా నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) సౌలును పౌలుగా మార్చి నీ సేవకై నడిపితివి నా ప్రజలా జీవితము మార్చుము దేవా (2) చెరసాలలో వేసిన బయ పడకా అగ్నిగుండము ఐనా వెను దిరగక (2) నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2) నా దేశమును కాపాడుమయ్యా నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) నా దేశమును కాపాడుమయ్యా నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2) నా దేశమును కాపాడుమయ్యా నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) కానను పయనములో మోషేను నడిపితివి అద్భుతాలు చేషి గమ్యము చేర్చితివి (2) ఫరో సైన్యము మమ్ము తరుముచుండగా ఎర్ర సముద్రము ఎదురు వుండగా (2) నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2) నా దేశమును కాపాడుమయ్యా నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) సౌలును పౌలుగా మార్చి నీ సేవకై నడిపితివి నా ప్రజలా జీవితము మార్చుము దేవా (2) చెరసాలలో వేసిన బయ పడకా అగ్నిగుండము ఐనా వెను దిరగక (2) నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2) నా దేశమును కాపాడుమయ్యా నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) Post a Comment أحدث أقدم
إرسال تعليق