వాక్యమే శరీరదారియై వసించెను
జీవమే శరీరులను వెలిగించును
1. కృపము సత్యముల అల్లేలూయా నీతి నియమములు
కలిసి మెలసి భువిలో దివిలో ఇలలో సత్యము మనకై నిలిచెను ||వాక్య||
2. పాప శాపములు అల్లెలూయా మరణ బంధములు
అలెల్లలూయా
తొలగిపోయి విడుదలాయే – యేసు నామమే పావన నామము ||వాక్య||
3. ఆశ్చర్య కరుడు హల్లెలూయా ఆలోచన కర్త హల్లెలూయా
నిత్యుడైన తండ్రి దేవుడు నీతి సూర్యడు భువి
నుదయించే
4. ఉన్నత స్ధలములలో అలెల్లలూయా దేవుని మహిమ అల్లెలూయా
పుడమిపైన జనులందరికి శాంతి శుభములు
కలుగునూకని.
Home Unlabelled Vakyame sarira dhariyai lyrics వాక్యమే శరీరదారియై వసించెను
Vakyame sarira dhariyai lyrics వాక్యమే శరీరదారియై వసించెను
By Online Lyrics List At డిసెంబర్ 27, 2016 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి