Sarwonnathuda lyrics

సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2

1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2                                  ॥ సర్వో ॥

2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2                                   ॥ సర్వో ॥

3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2                                      ॥ సర్వో ॥

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes