Sarwa srustiki rajaina deva సర్వ సృష్టికి రాజైన దేవా

సర్వ సృష్టికి రాజైన దేవా - తేజోసంపన్నుడా
అ.ప. : నీ కోసమే యేసు నీ కోసమే - నా జీవితం అంకితం (2)
1. ఏ గిరి లేని నను బాగుచేసి - నీ ఉన్నత పిలుపు నాకిచ్చావు
నీ ప్రేమతో - నను బంధించి - నీ రూపు నాకిచ్చినా
2. నశించిపోతున్న నీ ప్రజలకు - నీ సిలువ వార్తను చాటుటకు
నీ ప్రేమ మాధుర్యం పంచిచ్చుటకు - జయ గీతముల్ పాడుటకు
Copyright © Lyrics List. Designed by OddThemes