Santhoshame samadhanamu lyrics

సంతోషమే సమాధానమే (3)
చెప్పనశక్యమైన సంతోషమే
నా హృదయము వింతగ మారెను....
నాలో యేసు వచ్చినందున
1. తెరువబడెను - నా మనో నేత్రము
యేసు నన్ను ముట్టినందున ‘సంతో’
2.ఈ సంతోషము - నీకు కావలెనా
నేడే యేసు నొద్దకు రమ్ము ‘సంతో’
3.సత్య సమాధానం - నీకు కావలెనా
సత్యడేసు నొద్దకు రమ్ము ‘సంతో’

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.