Sannuthinthu yesu swami lyrics

సన్నుతింతు యేసు స్వామి - నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను - పాడి వివరింతున (2)
శోధన వేదన కష్ట సమయాన - నా తోడుగనుందువు
ఆశ్చర్యకార్యములు ఆనంద గడియలు - ఎన్నడు మరువను
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణకాటాక్షములు కిరీటముగా - నాకిచ్చియున్నావు (2)
నా దోశములన్నిటిని క్షమియించినావు - కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు - నీకేమి చెల్లింతు llసన్నుతింతుll
మహిమైశ్వర్యముల మాహారాజు - మహిమతో

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.