Kula picchoddinni nenu kalluleni కుల పిచ్చోడ్ని నేను కళ్ళులేని కభోదిని

Song no: 

    కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని
    మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని
    ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా

  1. నా కులం నా కళ్ళు పొడిచిందిలే - నా మతం నా మనసు విరిచిందిలే } 2
    కులమొక కల్పనయే - మతమొక మతిభ్రమయే
    కుల వెలి, మత బలి - మోసం మోసమేలే

    కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని
    మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని
    ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా

  2. నా అంశం నా కులం తప్పిందిలే - నా వంశం నా మతం మరిచిందిలే } 2
    పుట్టుకలో లేని కులం - బ్రతుకులో ఎందుకులే
    మరణంలో రాని మతం - మోక్షంలో లేదులే
    కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని
    మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని
    ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes