Song no:
- ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా (2)
- ఎన్ని ఏళ్ళు గడచినా... ఎన్ని తరాలు మారినా...
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చినా నాజీవితం నీకే యేసయ్యా "2" || ఇంతకాలం ||
- నీవుచేసిన మేలులు తలంచు కొందును అనుదినం (2)
నాస్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా "2" || ఇంతకాలం ||
- దూరమైతిరి ఆప్తులు విడచి పోతిరి నాహితులు
సోధన వేధన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిల కాచిన యేసయ్యా "2" || ఇంతకాలం ||
ఇకను కూడా మాకు తోడు నీడ నీవేగదా (2) || ఇంతకాలం ||