Hrudhayaranyamulo ne krungina samayamulo lyrics హృదయారణ్యములో - నే కృంగిన సమయములో

హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
నా హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నదీ కేక నాకు - ఒక కేక నాకు - ఒక కేక నాకు
1. నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ - చదవలేదు నీ వాక్యము - 2
కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
చదవాలని ఉంది - నీ వాక్యము - 2
2. నాకు బలము ఉన్నంతవరకూ - నమ్మలేదు నా యేసుని - 2
బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
వెంబడించాను - నా యేసుని - 2
3. నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు - 2
పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ.... - 2
పిలచెను ప్రభువు - ఈ పాపిని - 2

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes