Andhala udhyanavanama lyrics అందాల ఉద్యానవనమా – క్రైస్తవ సంఘమా

అందాల ఉద్యానవనమా – క్రైస్తవ సంఘమా
పుష్పించలేక ఫలియించలేక మాడై మిగిలావు నీవు ||2||
1. ప్రభు ప్రేమతో బాగుచేసి – శ్రేష్ఠ ద్రాక్షగా నాటేడుగా
కాశావు నీవు కారు ద్రాక్షలే
యెచించు ఇది న్యాయమేనా (4) ||అందాల||
2. ఆకలిగొని నీవైపు చూడ – ఆశ నిరాశయే ప్రభు యేసుకు
పెరిగావు నీవు ఫలంపులేక
యెచించు ఇది న్యాయమేనా (4) ||అందాల||
3. ప్రభు యేసులో నీవు నిలచి
పరిశుద్దాత్మలో నీవు పయనించుమా
ఇకనై నీవు నిజమైన ఫలముల్
ప్రభుకొరకై ఫలయించలేవా (4) ||అందాల||

Post a Comment

أحدث أقدم