ప్రియుడ నీ ప్రేమ పాదముల్ చేరితే
నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనంద
మానందమే
ఆశ్చర్యమే – ఆశ్చర్యమే, ఆరాధణ – ఆరాధన
1. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా
మంచివాడా – మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయా
మంచివాడా – మహోన్నతుడా – ఆరాధనా ఆరాధన
2. బలియైనా గొఱ్ఱెగా పాపములంన్నింటిని మోసీ తీసితివే
పరిశుద్ధ రక్తము – నా కొరకేనయ్యా నా కెంతో భాగ్యమయ్యా
పరిశుద్దుడా – పరమాత్ముడా ఆరాధనా – ఆరాధనా
3. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను విడువనయ్యా
రక్తము చింది సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా – యేసునాధా – ఆరాధనా – ఆరాధనా