Dhivikegina thyagamurthive

దివికేగిన త్యాగముర్తివే మా ఏసన్న
కల్వరీలో కార్చినావు నీ రక్తం ఏసన్న
1) ధారపోసినా రక్తం నలుదిశలా ప్రవహించె
ఏసన్నా … ఆ కొరడాలతో కొట్టి నిన్ను సిలువ పైన పరుడబెట్టి
ఆరసేతులమేకులేసి సిలువకు దిగకొట్టినారు.
2) పదునైన ముళ్ల కిరీటం అల్లిరి – శిరస్సుపైన మోదిరి
ఏసన్నా … ఆ ముఖముపైన ఉమ్మివేసి నీ వస్త్రము పంచుకొనిరి
సిలువను నీపైన మెపి చిత్రహింసలు పెట్టిరి
3) కల్వరి గిరకేగుచుండ కొరడాలతో నిను బాదిరి
ఏసన్నా … ఆ… మరణం నిన్ను బంధించుట
అసాధ్యం ఏసన్న – మృతిని గెలిచినావన్నా
మాకు మార్గమైతివి ఏసన్న

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.