దేవర నీ – దీవెనలు – ధారళముగను వీరలపై – బాగుగ వేగమె
దిగనిమ్ము – పావన యేసుని ద్వారగను
1. దంపతులు దండిగ నీ – ధాత్రిలో వెలయుచు సంపదలన్ –
సొంపుగ
నింపుగ పెంపగుచు స – హింపున వీరు
సుఖించుటకై ||దేవర||
2. ఈ కవను నీ కరుణన్ – ఆకరువరకును లోకములో –
శోకము లేకయె
యేకముగా – బ్రాకటముగను జేసుకొనుము ||
దేవర||
3. మెండుగ భూమండలపు – గండములలో
వీరుండగను – తండ్రిగ
దండిగ నండినుండి – వెండియు వానిని ఖండించవే
||దేవర||
4. ఇద్దర వీరిద్ధరును – శుద్ధులై నిన్ను సేవించుటకై –
శ్రద్దతో బుద్దిగ
సిద్ధపడన్ – దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర||

కామెంట్‌ను పోస్ట్ చేయండి