ధన్యము ఎంతో ధన్యము - యేసయ్యను కలిగిన జీవితము
ఇహమందున,పరమందున - నూరు రెట్లు ఫలముండును
వారె ధన్యులు - వారెంతో ధన్యులు (2)
1. ఎవరి అతిక్రమములు - పరిహరింపబడెనో
ఎవరి పాపములు - మన్నించబడెనో "వారెధన్యులు"
2. క్రీస్తు యేసుకు సమర్పించు - కరములే కరములు
క్రీస్తుయేసు స్వరము విను - వీనులే వీనులు "వారెధన్యులు"
3. ప్రభు యేసుని సేవచేయు - పాదములే సుందరములు
ప్రభుని గూర్చి పాటపాడు - పెదవులే పెదవులు "వారెధన్యులు"
4. ఆత్మలో నిత్యము - ఎదుగుచున్న వారును
అపవాది తంత్రములు - గుర్తించు వారును "వారెధన్యులు"
5. శ్రమలయందు నిలచి - పాడుచున్న వారును
శత్రు భాణములెల్ల - చెదరగొట్టు వారును "వారెధన్యులు"

కామెంట్‌ను పోస్ట్ చేయండి