ఏప్రిల్ 03, 2025
inJohn J 🎤
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య } 2 నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య } 2 నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య } 2 || రాజా నీ సన్నిధిలోనే || నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం } 2 కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును } 2 నీవే రాకపోతే నేనేమైపోదునో} 2 || నేనుండలేనయ్య || ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా } 2 ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు } 2 నేనంటే నీకు ఇంత ప…