నా జీవం నా సర్వం నీవే దేవా

Naa Jeevam Naa Sarvam Neeve Devaa
Naa Korake Bali Aina Gorrepilla
Naa Korake Raanunna O Messayya || Naa Jeevam ||

Thappipoyina Nannu Vedaki Rakshinchi
Manchi Kaaparivai Naakai Praanamichchithivi (2)
Emivvagalanu Nee Enaleni Premakai
Virigi Naligina Hrudayame Nenarpinthunu (2) || Naa Jeevam ||

Maranamu Jayinchi Thirigi Lechithivi
Naaku Thodugaaa Parisdhuddhaathama-nichchithivi (2)
Apuroopa Premakai Ne Saakshinai Nilachedan
Boodhiganthamu Varaku Ne Prakatinchedan (2) || Naa Jeevam ||

Neeve Neeve Neeve Devaa (4)
నా జీవం నా సర్వం నీవే దేవా (2) నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా || నా జీవం ||

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి (2) ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) || నా జీవం ||

మరణము జయించి తిరిగి లేచితివి నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి (2) అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్ భూదిగంతము వరకు నే ప్రకటించెదన్ (2) || నా జీవం ||

నీవే నీవే నీవే దేవా (4)