తండ్రి కుమారా శుద్ధాత్ముడా త్రియేక దేవుడా

Thandri kumaaraa suddhaathmudaa
threeyeka devudaa
aaraadhinthunu ninne
aathmaatho sathyamutho

srushtikarthaa ninne sathya swaroopudaa
naa korake baliyaina devaa
ninne ne aaraadhinthu

Jeevaadhipathiyaina thejomayuda
sarvonnathudaa ninne ne aaraadhinthu
తండ్రి కుమారా శుద్ధాత్ముడా
త్రియేక దేవుడా
ఆరాధింతును నిన్నే
ఆత్మాతో సత్యముతో

సృష్టికర్తా నిన్నే సత్య స్వరూపుడా
నా కొరకే బలియైన దేవా
నిన్నే నే ఆరాధింతు

జీవాదిపతియైన తేజోమయుడా
సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు