నీ ప్రేమ నీడలో నేనుండిపోనా

పల్లవి: నీ ప్రేమ నీడలో నేనుండిపోనా } 2 +
నీ వెలుగుబాటలోనా పయనించిపోనా
నజరేయుడా గలలీయుడా నా ప్రాణనాథుడా || నీ ప్రేమ నీడలో ||

1. అణువణువున ఉన్నది నీవే అనురాగసంగమమై
పవనరూప ప్రేమవిధాత కొలిచేదా నిన్ను నా మనసార || నీ ప్రేమ నీడలో ||

2. నీ కొరకు చూచే ఈ కన్నులు నీవి
మనసార పాడే ఈ హృదయం నీది
వరుడైన నీకే వధువైన నేను
కడవరకు నే వేచాను ప్రభువా || నీ ప్రేమ నీడలో ||

Blogger ఆధారితం.