నమ్మదగిన దేవుడవు యేసయ్యా
Nithya Jeevamichchu Devudavu Neevayyaa (2)
Naa Thejomayudaa Naadu Rakshakaa
Nanu Vidipinchina Naa Vimochakaa (2)
Nee Sharanu Jochchithi Aadarinchumu
Sedadeerchi Nee Akkuna Cherchumu
Yesayyaa… Sedadeerchi Nee Akkuna Cherchumu || Nammadagina ||
Naa Praanamu Dappigoni Aashapadene
Nee Krupaa Vaarthanu Vinipinchumu (2)
Naa Poorna Hrudayamutho Aathmatho
Kruthagnthaa Sthuthulu Chellinchedan (2) || Nee Sharanu ||
Naa Praanamu Aapadalo Chikkubadene
Nanu Rakshinchutakai Cheyi Chaachithive (2)
Padi Thanthula Sithaaratho Gaanamutho
Sthuthi Gaanam Chesi Keerthinchedan (2) || Nee Sharanu ||
నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా (2)
నా తేజోమయుడా నాదు రక్షకా
నను విడిపించిన నా విమోచకా (2)
నీ శరణు జొచ్చితి ఆదరించుము
సేదదీర్చి నీ అక్కున చేర్చుము
యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము || నమ్మదగిన ||
నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే
నీ కృపా వార్తను వినిపించుము (2)
నా పూర్ణ హృదయముతో ఆత్మతో
కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2) || నీ శరణు ||
నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే
నను రక్షించుటకై చేయి చాచితివే (2)
పదితంతుల సితారతో గానముతో
స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2) || నీ శరణు ||