స్తోత్రం యేసు స్తోత్రం యేసురాజా

B
స్తోత్రం యేసు స్తోత్రం యేసురాజా నేనెల్లప్పుడు పాడెద ||2|| (హల్లెలూయా) నా జీవితకాలమంత నేనెల్లప్పుడు పాడెద ||2|| 1. స్తుతులకు పాత్రుడా - నేనెల్లప్పుడు పాడద 2. మహిమకు పాత్రుడా - నేనెల్లప్పుడు పాడద 3. స్తోత్రంలకు పాత్రుడా - నేనెల్లప్పుడు పాడద 4. ఘనతకు పాత్రుడా - నేనెల్లప్పుడు పాడద

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.