ఆనందించుదాం అన్ని వేళలందు

anandhinchudham anni velalandhu
balamondudāṁ yēsu krīstu nandu} 2

kaṣṭāloccinā kalatacendanu
naṣṭāloccinā digulu cendanu} 2
nā dēvuḍē vunnāḍu ellappuḍū manatō uṇṭāḍu
ānandin̄cudāṁ anni vēḷalandu
balamondudāṁ yēsu krīstu nandu} 2

cikkulannī yēsuku appagin̄cedaṁ
cintalannī āyana painē vēsēdhaṁ
nā dēvuḍē vunnāḍu ellappuḍū manatō uṇṭāḍu
ānandin̄cudāṁ anni vēḷalandu
balamondudāṁ yēsu krīstu nandu} 2
ānandin̄cudāṁ anni vēḷalandu
balamondudāṁ yēsu krīstu nandu} 2
ఆనందించుదాం అన్ని వేళలందు
బలమొందుదాం యేసు క్రీస్తు నందు } 2

కష్టాలొచ్చినా కలతచెందను
నష్టాలొచ్చినా దిగులు చెందను } 2
నా దేవుడే వున్నాడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు
ఆనందించుదాం అన్ని వేళలందు
బలమొందుదాం యేసు క్రీస్తు నందు } 2

చిక్కులన్నీ యేసుకు అప్పగించెదం
చింతలన్నీ ఆయన పైనే వేసేధం
నా దేవుడే వున్నాడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు
ఆనందించుదాం అన్ని వేళలందు
బలమొందుదాం యేసు క్రీస్తు నందు } 2
ఆనందించుదాం అన్ని వేళలందు
బలమొందుదాం యేసు క్రీస్తు నందు } 2
Let us rejoice at all times
Let us be strong in Jesus Christ } 2

Even if we have difficulties, we will not be troubled
Even if we have losses, we will not be afraid } 2
My God is always with us
Let us rejoice at all times
Let us be strong in Jesus Christ } 2

Let us entrust all our troubles to Jesus
Cast all our worries on Him
My God is always with us
Let us rejoice at all times
Let us be strong in Jesus Christ } 2
Let us rejoice at all times
Let us be strong in Jesus Christ } 2