679
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- చదువులెన్నో చదివివున్నా పదవులెన్నో చేస్తున్నా విద్యవున్నా బుద్ధివున్నా జ్ఞానమున్నా అది సున్నా ||మణు||
- అందచందా లెన్నున్నా అండములపై కూర్చున్నా సుందరుడు ప్రభులేక యున్నా అందమున్నా అది సున్నా ||మణు||
- రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యములు వీర్యము లున్నా బలము ఉన్నా బలగమున్నా ఎన్నివున్నా అవి సున్నా ||మణు||
- పూజ్యుడా పుణ్యాత్ముండా పుణ్యకార్య సిద్ధుడా దానధర్మము జపము తపము యేసులేనిది అదిసున్నా ||మణు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి